IIT Recruitment 2023: ఐఐటీ గాంధీనగర్‌లో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
గుజరాత్ గాంధీనగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 23
పోస్టులు: డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ సూపరింటెండెంట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ/పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 27 నుంచి 50 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.21,700 నుంచి రూ.2,09,200 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 22.09.2023.
వెబ్‌సైట్: https://iitgn.ac.in/
చదవండి: 7547 SSC Constable Jobs: ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు| పరీక్షా విధానం ఇదే!
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | September 22,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |