Skip to main content

TTWREIS Recruitment 2022: 24 గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

TTWREIS Recruitment

నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి, మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌లోని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో.. 202223 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒప్పంద ప్రాతిపదికన గెస్ట్‌ టీచర్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 24
పోస్టుల వివరాలు: పీజీటీ(ఐటీ, ఎకనామిక్స్, పొలిటికల్‌ సైన్స్, కామర్స్, తెలుగు, ఇంగ్లిష్‌)07, టీజీటీ(తెలుగు, హిందీ, గణితం, ఫిజికల్‌ సైన్స్, బయోసైన్స్, ఇంగ్లిష్‌)09, ఆర్ట్‌ టీచర్‌01, పీఈటీ03, హాస్టల్‌ వార్డెన్‌02, స్టూడెంట్‌ కౌన్సిలర్‌02.
అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్‌ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. సీటెట్‌ స్కోర్‌ ఉండాలి.
పాఠశాలలున్న ప్రాంతాలు: కల్వకుర్తి, నాగర్‌ కర్నూల్, బాలానగర్, మహబూబ్‌నగర్‌ జిల్లా.

దరఖాస్తులకు చివరితేది: 17.08.2022

వెబ్‌సైట్‌: https://mahabubnagar.telangana.gov.in/

చదవండి: DSSSB Recruitment 2022: దేశ రాజధానిలో 547 టీచింగ్‌ కొలువులు.. ప్రిపరేషన్‌ ఇలా

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 17,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories