Army Public School Recruitment 2023: ఆర్మీ వేల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీల్లో టీచింగ్ స్టాఫ్ పోస్టులు..
పోస్టుల వివరాలు: పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ), పీఆర్‌టీ(ప్రైమరీ టీచర్) పోస్టులు.
అర్హత: పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్/బీఈడీ /బీఈఎల్‌ఈడీ/పీజీ/డీఈఎల్‌ఈడీ ఉత్తీర్ణులవ్వాలి. సీటెట్, టెట్ అర్హత సాధించాలి.
వయసు: 49 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్ష విధానం: మొత్తం 200మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు రుణాత్మక మార్కు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.09.2023
అడ్మిట్ కార్డులు విడుదల: 20.09.2023.
పరీక్ష తేదీలు: 30.09.2023 నుంచి 01.10.2023.
ఫలితాల విడుదల తేది: 23.10.2023.
వెబ్‌సైట్: https://www.awesindia.com/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | September 10,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |