Skip to main content

Teaching‌ Posts: ఎస్‌ఎల్‌ఐఈటీ, పంజాబ్‌లో టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..

SLIET, Punjab Recruitment

పంజాబ్‌లోని సంత్‌ లొంగోవాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (ఎస్‌ఎల్‌ఐఈటీ).. వివిధ విభాగాల్లో టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 40
పోస్టుల వివరాలు: కెమిస్ట్రీ–03, మ్యాథమేటిక్స్‌–01,ఫుడ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ–03, కెమికల్‌ ఇంజనీరింగ్‌–01, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌–12, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌–01, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌–06, మెకానికల్‌ ఇంజనీరింగ్‌–08, మేనేజ్‌మెంట్‌ అండ్‌ హ్యుమానిటీస్‌(ఇంగ్లి్లష్‌)–02, సివిల్‌ ఇంజనీరింగ్‌–03.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, టెక్నికల్‌ ప్రజంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్, సంత్‌ లొంగోవాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, లొంగోవాల్, పంజాబ్‌ చిరునామకు పంపించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 22.10.2021

వెబ్‌సైట్‌: http://sliet.ac.in/

చ‌ద‌వండి: University of Delhi Recruitment: 251 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

Qualification POST GRADUATE
Last Date October 22,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories