University of Delhi Recruitment: 251 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
Sakshi Education
న్యూఢిల్లీలోని యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ(డీయూ).. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 251
విభాగాలు: ఆఫ్రికన్ స్టడీస్, ఆంత్రోపాలజీ, బయోఫిజిక్స్, బోటనీ, కెమిస్ట్రీ, కామర్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్/రీసెర్చ్/ఇండస్ట్రియల్/ప్రొఫెషనల్ అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.10.2021
వెబ్‌సైట్: http://www.du.ac.in/
చదవండి: DMHO Recruitment: డీఎంహెచ్‌వో, నెల్లూరులో 120 పోస్టులు
Qualification | POST GRADUATE |
Last Date | October 20,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |