Skip to main content

AIIMS Recruitment: ఎయిమ్స్, రాయ్‌పూర్‌ 169 టీచింగ్‌ పోస్టులు.. అర్హతలు ఇవే..

AIIMS Raipur

రాయ్‌పూర్‌(చత్తీస్‌గఢ్‌)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 169
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌–37, అడిషనల్‌ ప్రొఫెసర్‌–31, అసోసియేట్‌ ప్రొఫెసర్‌–52, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌–49.
స్పెషలైజేషన్లు: అనెస్తీషియాలజీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, న్యూరాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ డిగ్రీ (ఎండీ/ఎంఎస్‌) ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్‌/పరిశోధనలో అనుభవం ఉండాలి.
వేతనం: పోస్టులను అనుసరించి నెలకు రూ. 1,42,506 నుంచి రూ.2,20,000 వరకూ అందిస్తారు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిక్రూట్‌మెంట్‌ సెల్‌ సెకండ్‌ ఫ్లోర్, మెడికల్‌ బిల్డింగ్‌ గేట్‌ నెం–5, ఎయిమ్స్‌ రాయ్‌పూర్, జి.ఇ.రోడ్, తాటిబంద్, రాయ్‌పూర్‌–4920999(సి.జి.) చిరునామకు
పంపించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:25.12.2021
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 10.01.2022

వెబ్‌సైట్‌: https://www.aiimsraipur.edu.in

చ‌ద‌వండి: AIIMS Recruitment: ఎయిమ్స్, న్యూఢిల్లీలో 254 ఫ్యాకల్టీ పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక‌

Qualification POST GRADUATE
Last Date December 25,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories