AIIMS Recruitment: ఎయిమ్స్, న్యూఢిల్లీలో 254 ఫ్యాకల్టీ పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్).. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 254
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, మెడికల్ సూపరింటెండెంట్.
విభాగాలు: బయోకెమిస్ట్రీ, అనాటమీ, కార్డియాలజీ, క్లినికల్ సైకాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, న్యూరాలజీ, న్యూరో రేడియాలజీ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఎస్/ఎండీ/డీఎం /ఎంసీహెచ్/ఎండీఎస్/డీఎన్‌బీ, ఎమ్మెస్సీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.సంబంధిత అనుభవం ఉండాలి.
వయసు: 50ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభ తేది: 17.11.2021
దరఖాస్తులకు చివరి తేది: 16.12.2021
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 31.12.2021
వెబ్‌సైట్: https://www.aiims.edu/en.html or https://www.aiimsexams.ac.in/
చదవండి: Andhra Pradesh Jobs: ఐఐఐటీడీఎం, కర్నూలులో నాన్‌టీచింగ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Qualification | POST GRADUATE |
Last Date | December 16,2021 |
Experience | 2 year |
For more details, | Click here |