Teaching & NonTeaching Jobs: సైనిక్ స్కూల్ రేవాలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: అకౌంటెంట్–01, నర్సింగ్ అసిస్టెంట్–01, లోయర్ డివిజన్ క్లర్క్–01, టీజీటీ సోషల్ సైన్స్–01.
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, డిప్లొమా, డిగ్రీ, బీఈడీ, సీటెట్ ఉత్తీర్ణులై
ఉండాలి.
ఎంపిక విధానం: పోస్టును అనుసరించి రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: పాఠశాల వెబ్‌సైట్‌లోని దరఖాస్తు ఫారమును నింపి, సర్టిఫికేట్ జిరాక్స్‌కాపీలను జతచేసి ప్రిన్సిపాల్, సైనిక్ స్కూల్ రేవా(ఎంపీ) చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 20.10.2023.
వెబ్‌సైట్: https://www.sainikschoolrewa.ac.in/
చదవండి: AIIMS Rajkot Recruitment 2023: 131 నాన్ ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | October 20,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |