Skip to main content

Teaching Jobs: ఐఐఎం విశాఖపట్నంలో టీచింగ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం).. టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IIM Vizag Faculty Recruitment Drive: Apply for Teaching Roles, Apply for Faculty Roles at IIM Vizag, teaching jobs in iim visakhapatnam, IIM Visakhapatnam Faculty Recruitment: Apply Now,

పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌.
విభాగాలు: మార్కెటింగ్, ఎంట్రప్రెన్యూర్‌షిప్, స్ట్రాటజీ, పబ్లిక్‌ పాలసీ.
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్, సెమినార్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్‌: facultyrecruit2023nov@iimv.ac.in

ఈమెయిల్‌ దరఖాస్తులకు చివరితేది: 15.12.2023
పోస్టు ద్వారా దరఖాస్తు హార్డ్‌కాపీ పంపేందుకు చివరితేది: 22.12.2023.

వెబ్‌సైట్‌: https://www.iimv.ac.in/

చ‌ద‌వండి: AP Govt Jobs: 1,896 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date December 15,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories