Part Time Sports Coach Posts: ఐఐటీ గోవాలో స్పోర్ట్స్ కోచ్ పోస్టులు
Sakshi Education
గోవాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ).. స్పోర్ట్స్ కోచ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టులు: పార్ట్‌టైమ్ కోచ్
విభాగాలు: వాలీబాల్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, బాస్కెట్‌బాల్ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్/ఎన్‌ఐఎస్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. స్టేట్/నేషనల్ కోచింగ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
పని అనుభవం: కనీసం రెండేళ్లు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేది: 06.09.2023.
ఇంటర్వ్యూ వేదిక: హాస్టల్ బ్లాక్ ఆఫ్ ఐఐటీ గోవా
వెబ్‌సైట్: https://iitgoa.ac.in/
Qualification | GRADUATE |
Last Date | September 06,2023 |
Experience | 2 year |
For more details, | Click here |