Skip to main content

IISC Recruitment: ఐఐఎస్‌సీ, బెంగళూరులో టీచింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

IISC Bangalore

బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ).. టీచింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 11
విభాగాలు: బయాలజీ, కెమిస్ట్రీ, మెటీరియల్స్, ఫిజిక్స్, ఎర్త్‌–ఇన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ, బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 24.12.2021 నాటికి 30ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: మొదటి రెండేళ్లు నెలకు రూ.25,000+హెచ్‌ఆర్‌ఏ, మూడో ఏడాది నెలకు రూ.28,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు. నెట్‌ అభ్యర్థులకు మొదటి రెండేళ్లు నెలకు రూ.31,000+హెచ్‌ఆర్‌ఏ, మూడో ఏడాది నెలకు రూ.35,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 24.12.2021

వెబ్‌సైట్‌: http://iisc.ac.in

చ‌ద‌వండి: IISER Recruitment: ఐఐఎస్‌ఈఆర్, తిరుపతిలో టీచింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date December 24,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories