Skip to main content

IISER Recruitment: ఐఐఎస్‌ఈఆర్, తిరుపతిలో టీచింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

IISER Tirupati Recruitment

తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐసర్‌).. టీచింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 5
పోస్టుల వివరాలు: మ్యాథమేటిక్స్‌–3,ఫిజిక్స్‌–2
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.16,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచే స్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 26.12.2021

వెబ్‌సైట్‌: http://www.iisertirupati.ac.in/

చ‌ద‌వండి: AIIMS Recruitment: ఎయిమ్స్, రాయ్‌బరేలిలో 118 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date December 26,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories