Skip to main content

AIIMS Recruitment: ఎయిమ్స్, రాయ్‌బరేలిలో 118 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

AIIMS Raebareli

రాయ్‌బరేలిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 118
విభాగాలు: అనాటమీ, డెర్మటాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఈఎన్‌టీ, కమ్యూనిటీ మెడిసిన్‌ తదితరాలు.

అర్హతలు
ప్రొఫెసర్‌: పీజీ డిగ్రీ(ఎండీ/ఎంఎస్‌)/ఎంసీహెచ్‌/డీఎం ఉత్తీర్ణులవ్వాలి. 
పని అనుభవం: కనీసం 14ఏళ్ల అనుభవం ఉండాలి. 
వేతనం: నెలకు రూ.2,20,000 చెల్లిస్తారు.

అడిషనల్‌ ప్రొఫెసర్‌: పీజీ డిగ్రీ(ఎండీ/ఎంఎస్‌)/ఎంసీహెచ్‌/డీఎం ఉత్తీర్ణులవ్వాలి. 
అనుభవం: కనీసం 10ఏళ్ల అనుభవం ఉండాలి. 
వేతనం: నెలకు రూ.2,00,000 చెల్లిస్తారు.

అసోసియేట్‌ ప్రొఫెసర్‌: పీజీ డిగ్రీ(ఎండీ/ఎంఎస్‌)/ఎంసీహెచ్‌/డీఎం ఉత్తీర్ణులవ్వాలి. 
అనుభవం: కనీసం 6ఏళ్ల అనుభవం ఉండాలి. 
వేతనం: నెలకు రూ.1,88,000 చెల్లిస్తారు.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: పీజీ డిగ్రీ(ఎండీ/ఎంఎస్‌)/ఎంసీహెచ్‌/డీఎం ఉత్తీర్ణులవ్వాలి. 
అనుభవం: కనీసం 3ఏళ్ల అనుభవం ఉండాలి. 
వేతనం: నెలకు రూ.1,42,506 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, రిక్రూట్‌మెంట్‌ సెల్, ఫస్ట్‌ ఫ్లోర్, మెడికల్‌ కాలేజ్‌ బిల్డింగ్, ఎయిమ్స్, మున్షీగంజ్, దాలమై రోడ్, రాయ్‌బరేలి, ఉత్తర‡ప్రదేశ్, పిన్‌–229405 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 10.01.2022

వెబ్‌సైట్‌: http://www.aiimsrbl.edu.in/

చ‌ద‌వండి: IIM Recruitment: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..

 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date January 10,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories