IIM Recruitment: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..
విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)..స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.
విభాగాలు: డెసిషన్ సైన్సెస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్,పబ్లిక్ పాలసీ, ఎకనమిక్స్ అండ్ సోషల్ సైన్సెస్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, మార్కెటింగ్ తదితరాలు.
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత స్పెషలైజేషన్లలో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్/ఇండస్ట్రీ/పరిశోధనలో అనుభవం ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.71,000 నుంచి రూ.1,44,200+అలవెన్సులు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, సెమినార్ ప్రజంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్, విశాఖపట్నం–530003,ఆంధ్రప్రదేశ్, ఇండియా చిరునామకు పంపించాలి.
ఈమెయిల్: facultyrecruit2021srd@iimv.ac.in
ఈమెయిల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 03.01.2022
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 10.01.2022
వెబ్‌సైట్: https://www.iimv.ac.in/
చదవండి: Andhra Pradesh Jobs: శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్, తిరుపతిలో 50 పోస్టులు..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | PHD |
Last Date | January 10,2022 |
Experience | 4 year |
For more details, | Click here |