Andhra Pradesh Jobs: శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్, తిరుపతిలో 50 పోస్టులు.. నెలకు రూ.52 వేల వరకూ వేతనం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుపతి(చిత్తూరు జిల్లా)లోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్‌లో ఒప్పంద/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 50
పోస్టుల వివరాలు: ఫిజికల్ డైరెక్టర్, ల్యాబ్ టెక్నీషియన్‌లు, డార్క్ రూం అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, అటెండర్లు తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి చదవడం, రాయడం, ఏడు, పదో తరగతి,ఇంటర్మీడియట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 12,000 నుంచి రూ.52,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఎస్‌వీ మెడికల్ కాలేజ్, తిరుపతి, చిత్తూరు జిల్లా, ఏపీ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 15.12.2021
వెబ్‌సైట్: https://chittoor.ap.gov.in
చదవండి: Andhra Pradesh Govt Jobs: ప్రభుత్వ సమగ్ర వైద్యశాల, గుంటూరులో 129 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | Others |
Last Date | December 15,2021 |
Experience | 1 year |
For more details, | Click here |