Skip to main content

NIT Recruitment: నిట్, జలంధర్‌లో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. నెలకు రూ.80 వేల వ‌ర‌కు వేతనం

NIT Jalandhar

జలంధర్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌).. ఒప్పంద ప్రాతిపదికన గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: కంప్యూటర్‌ సైన్స్‌–ఇంజనీరింగ్‌–04, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ–02, ఎలక్ట్రానిక్స్‌–కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌–03, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌–01, సెంటర్‌ ఆఫ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌–01.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌తో పాటు పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: పీహెచ్‌డీ అభ్యర్థులకు నెలకు రూ.80,000, నాన్‌ పీహెచ్‌డీ అభ్యర్థులకు నెలకు  రూ.67,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ తేది: 10.01.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 07.01.2022

వెబ్‌సైట్‌: https://www.nitj.ac.in

చ‌ద‌వండి: AIIMS Recruitment: ఎయిమ్స్, గోరఖ్‌పూర్‌లో 105 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 07,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories