AIIMS Recruitment: ఎయిమ్స్, గోరఖ్‌పూర్‌లో 105 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
గోరఖ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్).. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 105
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్లు–28, అడిషనల్ ప్రొఫెసర్–22, అసోసియేట్ ప్రొఫెసర్–23, అసిస్టెంట్ ప్రొఫెసర్–32.
స్పెషలైజేషన్లు: అనెస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూరోసర్జరీ, పాథాలజీ, పీడియాట్రిక్స్, ఫార్మకాలజీ, రేడియోథెరపీ, యూరాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 58 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఎయిమ్స్, గోరఖ్‌పూర్, యూపీ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 31.01.2022
వెబ్‌సైట్: https://aiimsgorakhpur.edu.in/
చదవండి: NIFT New Delhi Recruitment: 190 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. పరీక్షా విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 31,2022 |
Experience | 5 year |
For more details, | Click here |