Skip to main content

NIMHANS Recruitment: నిమ్‌హాన్స్, బెంగళూరులో ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

NIMHANS Bangalore

బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌(నిమ్‌హాన్స్‌).. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 19
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌.
విభాగాలు: న్యూరో అనెస్తీషియా, న్యూరో కెమిస్ట్రీ,న్యూరాలజీ, సైకియాట్రీ, ఎపిడిమియాలజీ, న్యూరోపాథాలజీ, న్యూరోలాజికల్‌ రీహాబిలిటేషన్, క్లినికల్‌ సైకాలజీ, ఆయుర్వేద తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మెడికల్‌ పీజీ డిగ్రీ(ఎండీ/ఎంఎస్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత అనుభవం ఉండాలి.
వయసు: 50ఏళ్లు మించకుండా ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, నిమ్‌హాన్స్, పోస్ట్‌ బాక్స్‌ నెం.2900, హోసర్‌ రోడ్, బెంగళూరు–560029, ఇండియా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 07.01.2022

వెబ్‌సైట్‌: https://nimhans.ac.in

చ‌ద‌వండి: AIIMS Recruitment: ఎయిమ్స్, రాయ్‌బరేలిలో 118 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date January 07,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories