Skip to main content

FTII Jobs: ఎఫ్‌టీఐఐ, పుణెలో 31 టీచింగ్, నాన్‌టీచింగ్‌ పోస్టులు

Reaching and non-teaching posts in FTIII

పుణెలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌టీఐఐ).. వివిధ విభాగాల్లో టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 31

  • పోస్టుల వివరాలు: అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్, సౌండ్‌ రికార్డిస్ట్, మెడికల్‌ ఆఫీసర్లు.
  • విభాగాలు: ఆర్ట్‌ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఫిల్మ్‌ ప్రొడక్షన్, స్క్రీన్‌ రైటింగ్, ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, ఐటీ మేనేజర్, అకడమిక్‌ కోఆర్డినేటర్, ఫిల్మ్‌ రీసెర్చ్‌ ఆఫీసర్, సౌండ్‌ రికార్డిస్ట్, బీఏఎంఎస్‌ తదితరాలు. » అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ/డిప్లొమా/మాస్టర్స్‌ డిగ్రీ, బీఏఎంఎస్, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత విభాగంలో టీచింగ్‌ అనుభవంతో పాటు అవసరమైన టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
  • వయసు: 63 ఏళ్లు మించకుండా ఉండాలి.
  • జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.20,000 నుంచి రూ.1,16,398 చెల్లిస్తారు.
  • ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
  • ఇంటర్వ్యూ తేదీలు: 2022 మార్చి 08 నుంచి ఏప్రిల్‌ 13 వరకు.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 26.02.2022
  • వెబ్‌సైట్‌:ftii.ac.in

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date February 26,2022
Experience Fresher job

Photo Stories