Skip to main content

MGU Recruitment 2023: ఎంజీయూ, కొట్టాయంలో ప్రొఫెసర్‌ పోస్టులు.. భారీగా వేతనం!

కొట్టాయం(కేరళ)లోని మహాత్మా గాంధీ యూనివర్శిటీ.. ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Professor Recruitment Announcement, Professor posts in Mahatma Gandhi University, Kottayam,Job Application Form for Professor Position

మొత్తం పోస్టుల సంఖ్య: 05
సబ్జెక్టులు: ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్, కంప్యూటర్‌ సైన్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ అండ్‌ పాలిటిక్స్‌.
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పరిశోధన/బోధన అనుభవం ఉండాలి. 
వయసు: వయోపరిమితి లేదు.
వేతనం: నెలకు రూ.1,44,200 చెల్లిస్తారు.

చ‌ద‌వండి: MGU Recruitment 2023: ఎంజీయూ, కొట్టాయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.10.2023.
దరఖాస్తు హార్డ్‌కాపీ స్వీకరణకు చివరితేది: 05.11.2023.

వెబ్‌సైట్‌: https://www.facultyrecruitment.mgu.ac.in/

Qualification POST GRADUATE
Last Date October 31,2023
Experience 5-10 year
For more details, Click here

Photo Stories