Skip to main content

DMHO Guntur: డీఎంహెచ్‌వో, గుంటూరులో 21 పీఎంవో పోస్టులు

AIIMS Bibinagar

తెలంగాణ రాష్ట్రంలో బీబీనగర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 22
పోస్టుల వివరాలు:
ప్రొఫెసర్‌ కమ్‌ ప్రిన్సిపల్‌–01, రీడర్‌/అసోసియేట్‌ ప్రొఫెసర్‌–02, లెక్చరర్‌/అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌–03, ట్యూటర్‌/క్లినికల్‌ ఇన్‌స్ట్రక్టర్‌–15, రిజిస్ట్రార్‌–01.
అర్హత: ప్రభుత్వ నిబంధనల ప్రకారం– అర్హత ప్రమాణాలు ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 26.09.2021

వెబ్‌సైట్‌: www.aiimsbibinagar.edu.in 

Qualification GRADUATE
Last Date September 26,2021
Experience Fresher job

Photo Stories