Skip to main content

MANUU Recruitment 2023: మనూ, హైదరాబాద్‌లో 46 పోస్టులు

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్శిటీ(మనూ)..మనూ క్యాంపస్‌ల లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
MANUU Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 46
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, హెచ్‌వోడీ తదితరాలు.
విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, ఈఈఈ, మెకానికల్, ఈసీఈ, సివిల్‌ ఇంజనీరింగ్, సెంటర్‌ ఫర్‌ ఉమెన్‌ స్టడీస్, డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌ /బీఎస్‌/ఎండీ/ఎమ్మెస్సీ/పీజీ డిగ్రీ/ఎంఈడీ/ఎంఏ/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్‌/సెట్‌/స్లెట్‌ అర్హత సాధించాలి.
వేతనం: నెలకు రూ.56,100 నుంచి రూ.2,18,200 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 08.07.2023

వెబ్‌సైట్‌: https://www.manuu.edu.in/

చ‌ద‌వండి: MANUU Recruitment 2023: మనూ, హైదరాబాద్‌లో నాన్‌టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 08,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories