Skip to main content

Outsourcing Jobs: ఎస్‌వీఎంసీ, తిరుపతిలో 26 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్‌ కాలేజ్‌.. కాంట్రాక్ట్‌/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Laboratory Technician Job Opportunity, Administrative Assistant Vacancy, Tirupati Medical College Career Opportunities, Medical Professor Position, Nursing Staff Recruitment, Outsourcing Jobs in SVMC Tirupati, Contract Basis Employment at SV Medical College,

మొత్తం పోస్టుల సంఖ్య: 26
పోస్టుల వివరాలు: ఎలక్ట్రీషియన్, మెకానిక్, ల్యాబ్‌ అటెండెంట్, ఆఫీస్‌ సబార్డినేట్, న ర్సింగ్‌ ఆర్డర్లీ, మార్చురీ మెకానిక్, డీఈవో, జనరల్‌ డ్యూటీ అటెండెంట్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపాల్‌ కార్యాలయం, ఎస్వీ మెడికల్‌ కాలేజ్, తిరుపతి చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 28.11.2023.

వెబ్‌సైట్‌: https://tirupati.ap.gov.in/

చ‌ద‌వండి: CTET 2024 Notification: సీటెట్‌-2024 నోటిఫికేషన్‌ వివరాలు.. పరీక్ష విధానం, సిలబస్‌, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

Qualification 10TH
Last Date November 28,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories