Skip to main content

Non-Teaching posts: ఇగ్నోలో నాన్‌టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

IGNOU

ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ(ఇగ్నో).. నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: టెక్నికల్‌ మేనేజర్, టెక్నికల్‌ అసిస్టెంట్‌.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీసీఏ/ బీఎస్సీ/ బీవీవోసీ / బీఏ, ఎంసీఏ/ బీటెక్‌/ బీఈ/ ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.
వయసు: 37–42ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 19.10.2021

వెబ్‌సైట్‌: http://www.ignou.ac.in/

చ‌ద‌వండి: ECIL Hyderabad Recruitment: ఈసీఐఎల్, హైదరాబాద్‌లో టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

Qualification GRADUATE
Last Date October 19,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories