Skip to main content

ECIL Hyderabad Recruitment: ఈసీఐఎల్, హైదరాబాద్‌లో టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

 ECIL Hyderabad

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌).. నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 14
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఫస్ట్‌ క్లాస్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్, సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 31.08.2021 నాటికి 30ఏళ్లు మించకూడదు. 
వేతనం: నెలకు రూ.23,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: బీఈ/బీటెక్‌ మార్కులు, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని ఆన్‌లైన్‌ ఇంటర్వూ్య ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 06.10.2021

వెబ్‌సైట్‌: https://www.ecil.co.in/

Qualification GRADUATE
Last Date October 06,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories