Skip to main content

ECIL Hyderabad Recruitment 2023: టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. నెలకు రూ.31,000 వ‌ర‌కు జీతం..

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌).. టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ECIL Technical Officer Application Process, Technical Officer Posts in ECIL Hyderabad, ECIL Hyderabad Job Opening

మొత్తం పోస్టుల సంఖ్య: 04
విభాగాలు: టెస్టింగ్‌/మెయింటెనెన్స్‌/రిపేర్‌ ఆఫ్‌ కంట్రోల్‌-ఇన్‌స్ట్రుమెంటేషన్‌ సిస్టమ్స్‌/ఎలక్ట్రానిక్స్‌-కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌ తదితరాలు.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.25,000 నుంచి రూ.31,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఇంటర్వ్యూ వేదిక: సుభద్ర హోటల్, ఖైగా రోడ్‌.కుర్నిపేటి, కైగా, మల్లాపూర్, ఉత్తర కన్నడ(జిల్లా), కర్ణాటక-581400.
ఇంటర్వ్యూ తేది: 05.10.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9.30 నుంచి 11.30 వరకు.

వెబ్‌సైట్‌: https://www.ecil.co.in/

చ‌ద‌వండి: UPSC Geoscientist Exam 2024: కేంద్రంలో.. కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ పోస్టుల వివరాలు.. పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 05,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories