Skip to main content

IISER Recruitment 2023: ఐఐఎస్‌ఈఆర్, మొహాలీలో నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. నెలకు రూ.62,000 వ‌ర‌కు జీతం..

మొహాలీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐఐఎస్‌ఈఆర్‌).. ఒప్పంద ప్రాతిపదికన నాన్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
non faculty posts in iiser mohali

మొత్తం పోస్టుల సంఖ్య: 21
పోస్టుల వివరాలు: ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్ట్రక్టర్, జూనియర్‌ ఇంజనీర్, ల్యాబ్‌ అసిస్టెంట్, జూనియర్‌ అసిస్టెంట్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్‌/బ్యాచిలర్స్‌ డిగ్రీ/బీఎస్సీ/డిప్లొమా /మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం 3 నుంచి 5 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 30 నుంచి 38 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.25,000 నుంచి రూ.62,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.04.2023.

వెబ్‌సైట్‌: https://www.iisermohali.ac.in/

చదవండి: IGNOU Recruitment 2023: ఇగ్నోలో 200 పోస్టులు.. నెలకు రూ.63,200 వ‌ర‌కు జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date April 12,2023
Experience 3 year
For more details, Click here

Photo Stories