Skip to main content

NIT Warangal Recruitment 2023: నిట్‌ వరంగల్‌లో అడ్మినిస్ట్రేటివ్‌ సపోర్ట్‌ స్టాఫ్‌ పోస్టులు

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వరంగల్‌ తాత్కాలిక ప్రాతిపదికన రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌ కింద అడ్మినిస్ట్రేటివ్‌ సపోర్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NIT Warangal Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.5000 చెల్లిస్తారు.

దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్‌: rpadma@nitw.ac.in

దరఖాస్తులకు చివరితేది: 30.03.2023.

వెబ్‌సైట్‌: https://www.nitw.ac.in/

చ‌ద‌వండి: NIT Warangal Recruitment 2023: నిట్‌ వరంగల్‌లో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date March 30,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories