Skip to main content

NIT Recruitment 2022: నిట్, తిరుచిరపల్లిలో ఫ్యాకల్టీ పోస్టులు.. నెలకు రూ.50 వేల వేతనం..

NIT Tiruchirappalli

తిరుచిరపల్లిలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌).. తాత్కాలిక ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 22
పోస్టుల వివరాలు: సివిల్‌ ఇంజనీరింగ్‌–06, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌–05, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌–04, హ్యుమానిటీస్‌–సోషల్‌ సైన్సెస్‌–01, మెటలర్జికల్‌ –మెటీరియల్స్‌ ఇంజనీరింగ్‌–03, ఆర్కిటెక్చర్‌–03.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్, బీఏ/బీఎస్సీ/బీకామ్‌/బీసీఏ,ఎంఏ/ఎమ్మెస్సీ/ఎంకామ్‌/ఎంసీఏ, ఎం.ఆర్కిటెక్‌/ఎం.ప్లాన్, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లకు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.50,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.01.2022

వెబ్‌సైట్‌: https://www.nitt.edu

చ‌ద‌వండి: APS Recruitment: ఆర్మీ పబ్లిక్‌ స్కూల్స్‌లో టీచర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 16,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories