NIT Silchar Recruitment 2023: నిట్ సిల్‌చర్‌లో 109 నాన్ టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 109
పోస్టుల వివరాలు: రిజిస్ట్రార్-01, లైబ్రేరియన్-01,అసిస్టెంట్ రిజిస్ట్రార్-02, టెక్నికల్ ఆఫీసర్-01,టెక్నికల్ అసిస్టెంట్-23,జూనియర్ ఇంజనీర్-06,ఎస్‌ఏఎస్ అసిస్టెంట్-02, సూపరింటెండెంట్-07, సీనియర్ టెక్నీషియన్-14, సీనియర్ అసిస్టెంట్-08, స్టెనోగ్రాఫర్-01, టెక్నీషియన్-28, జూనియర్ అసిస్టెంట్-15.
అర్హత: సంబంధిత విభాగంలో 10+2/డిగ్రీ/ఎమ్మెస్సీ/ఎంసీఏ/పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్లో నోటిఫికేషన్ ప్రచురితమైన తేదీ నుంచి పది రోజుల్లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: http://www.nits.ac.in/
చదవండి: MANIT Bhopal Recruitment 2023: మానిట్, భోపాల్‌లో 127 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Experience | 1 year |
For more details, | Click here |