MANIT Bhopal Recruitment 2023: మానిట్, భోపాల్‌లో 127 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 127
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్-62, అసోసియేట్ ప్రొఫెసర్-44, ప్రొఫెసర్-21.
విభాగాలు: ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోలాజికల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ వాటర్ మేనేజ్‌మెంట్, డిజైన్ అండ్ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/బీఈ /బీఆర్క్/బీప్లాన్/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంప్లాన్/ఎంఆర్క్/ఎంఎస్సీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు నెలకు రూ.70,900 నుంచి రూ.1,01,500 ; అసోసియేట్ ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,39,600; ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,59,100 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/టెక్నికల్ ప్రెజెంటేషన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దర ఖాస్తును ది రిజిస్ట్రార్, మానిట్ భోపాల్, లింక్ రోడ్ నెం.3, కాళీమాత మందిర్ దగ్గర, భోపాల్(మధ్యప్రదేశ్)-462003 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 03.08.2023.
వెబ్‌సైట్: https://www.manit.ac.in/
చదవండి: NITTTR Recruitment 2023: ఎన్‌ఐటీటీటీఆర్, చెన్నైలో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 03,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |