NIFT Hyderabad Recruitment 2022: నిఫ్ట్, హైదరాబాద్‌లో నాన్ టీచింగ్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ వార్డెన్ (మహిళలు)-02, నర్సు(మహిళలు)-01.
అర్హత: ఏదైనా డిగ్రీ, బీఎస్సీ(ఆనర్స్) నర్సింగ్‌లో డిప్లొమా జీఎన్‌ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 27 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టర్, నిఫ్ట్ క్యాంపస్, హైటెక్ సిటీ, మాదాపూర్, హైదరాబాద్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 16.12.2022
వెబ్‌సైట్: https://www.nift.ac.in/
చదవండి: UoH Recruitment 2022: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో నాన్ టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 16,2022 |
Experience | 1 year |
For more details, | Click here |