Skip to main content

NERIST Recruitment 2023: 32 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

అరుణాచల్‌ప్రదేశ్‌లోని నార్త్‌ ఈస్టర్న్‌ రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(ఎన్‌ఈఆర్‌ఐఎస్‌టీ).. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NERIST Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 32
విభాగాలు: మ్యాథమేటిక్స్, సివిల్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఫిజిక్స్, ఫారెస్ట్రీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్‌/స్లెట్‌/సెట్‌ అర్హత సాధించాలి.
వేతనం: నెలకు రూ.57,700 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.
ఈమెయిల్‌: recruitment2023@nerist.ac.in

దరఖాస్తులకు చివరితేది: 10.06.2023.

వెబ్‌సైట్‌: https://www.nerist.ac.in/

చ‌ద‌వండి: EFLU Recruitment 2023: ఇఫ్లూ, హైదరాబాద్‌లో 97 నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 10,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories