Skip to main content

NCERT Recruitment 2023: ఎన్‌సీఈఆర్‌టీలో 347 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

న్యూఢిల్లీలోని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రెయినింగ్‌(ఎన్‌సీఈఆర్‌టీ).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NCERT recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 347
కేటగిరి వారీగా ఖాళీలు: ఎస్సీ-25, ఎస్టీ-16, ఓబీసీ ఎన్‌సీఎల్‌-89, ఈడబ్ల్యూఎస్‌ -22, అన్‌ రిజర్వ్‌డ్‌-195.
పోస్టుల వివరాలు: సూపరింటెండింగ్‌ ఇంజనీర్, ప్రొడక్ష¯Œ  ఆఫీసర్, ఎడిటర్, బిజినెస్‌ మేనేజర్, అసిస్టెంట్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ బిజినెస్‌ మేనేజర్, టెక్నికల్‌ ఆఫీసర్, ప్రొడక్షన్‌ మేనేజర్, సౌండ్‌ రికార్డిస్ట్‌ గ్రేడ్‌-1, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి/12 వతరగతి/ఐటీఐ/బ్యాచిలర్స్‌ డిగ్రీ/ఇంజనీరింగ్‌ డిగ్రీ/డిప్లొమా/బీటెక్‌/బీఈ/ఎంటెక్‌/మాస్టర్స్‌ డిగ్రీ/పీజీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 27 నుంచి 50 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: కాంపిటేటివ్‌ ఎగ్జామ్, స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేది: 19.05.2023.

వెబ్‌సైట్‌: https://ncert.nic.in/

చ‌ద‌వండి: TREIRB Recruitment 2023: తెలంగాణ గురుకులాల్లో 434 లైబ్రేరియన్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే.. 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date May 19,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories