TREIRB Recruitment 2023: తెలంగాణ గురుకులాల్లో 434 లైబ్రేరియన్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
Sakshi Education
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ–రిక్రూట్‌మెంట్ బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ).. తెలంగాణ సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమం, మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థ(పాఠశాలలు)ల్లో డైరెక్ట్ ప్రాతిపదికన లైబ్రేరియన్(స్కూల్స్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 434
సొసైటీల వారీగా ఖాళీలు
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు–54.
మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలు–180.
తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలలు–200.
అర్హత: డిగ్రీతోపాటు లైబ్రరీ సైన్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2023 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మ«ధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.38,890 నుంచి రూ.1,12,510 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష(పేపర్–1, పేపర్–2), సర్టిఫికేట్ల వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 24.05.2023
వెబ్‌సైట్: https://treirb.telangana.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 24,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |