Skip to main content

TS Gurukulam Recruitment 2023: తెలంగాణ గురుకులాల్లో 868 డిగ్రీ లెక్చరర్, పీడీ, లైబ్రేరియన్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ-రిక్రూట్‌మెంట్‌ బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) తెలంగాణ సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమం, మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థ(డిగ్రీ కళాశాలలు)ల్లో డైరెక్ట్‌ ప్రాతిపదికన డిగ్రీ లెక్చరర్, పీడీ, లైబ్రేరియన్‌ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తులు కోరుతోంది.
TS Gurukulam Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 868
పోస్టుల వివరాలు: డిగ్రీ లెక్చరర్‌-793, ఫిజికల్‌ డైరెక్టర్‌-39, లైబ్రేరియన్‌-36.
సబ్జెక్ట్‌ల వారీగా ఖాళీలు: తెలుగు-55, ఇంగ్లిష్‌-69, మ్యాథ్స్‌-62, స్టాటిస్టిక్స్‌-58, ఫిజిక్స్‌-46, కెమిస్ట్రీ-69, బోటనీ-38, జువాలజీ-58, కంప్యూటర్‌ సైన్స్‌-99, జియాలజీ-06, బయో కె­మిస్ట్రీ-03, బయో టెక్నాలజీ-02, హిస్టరీ-28, ఎకనామిక్స్‌-25, పొలిటికల్‌ సైన్స్‌-27, కామర్స్‌-93, జర్నలిజం-02, సైకాలజీ-06, మైక్రోబయాలజీ-17,పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌-09, సోషియాలజీ-07, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌-14.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు నెట్‌/స్లెట్‌/సెట్‌ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2023 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.58,850 నుంచి రూ.1,37,050 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్షలు(పేపర్‌-1, పేపర్‌-2), డెమానిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 17.04.2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.05.2023

వెబ్‌సైట్‌: https://treirb.telangana.gov.in/

చ‌ద‌వండి: TS Gurukulam Notification 2023: తెలంగాణ గురుకులాల్లో 2,008 జూనియర్‌ లెక్చరర్, ఇతర పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date May 17,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories