Skip to main content

IIT Tirupati Recruitment 2022: ఐఐటీ, తిరుపతిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ),తిరుపతి..వివిధ విభాగాల్లో స్పెషల్‌ రిక్రూ ట్‌మెంట్‌ డ్రైవ్‌ ద్వారా.. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(గ్రేడ్‌-1, 2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IIT Tirupati Recruitment 2022 For Assistant Professor Jobs

విభాగాలు: కెమికల్‌ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్‌-ఇన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌-ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌-ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్, మ్యాథమేటిక్స్‌-స్టాటిస్టిక్స్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఫిజిక్స్‌.
అర్హత: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు బోధన/పరిశోధన /పారిశ్రామిక అనుభవం అవసరం.
వయసు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌-1కు 38 ఏళ్లలోపు ఉండాలి. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌-2కు 35 ఏళ్లలోపు ఉండాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.12.2022

వెబ్‌సైట్‌: https://iittp.ac.in/

చ‌ద‌వండి: NIT Recruitment 2022: నిట్, రూర్కెలాలో 143 టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PhD
Last Date December 30,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories