Skip to main content

NIT Recruitment 2022: నిట్, రూర్కెలాలో 143 టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ఒడిశా రాష్ట్రం, రూర్కెలాలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ.. ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, సైన్స్, హ్యుమానిటీస్, మేనేజ్‌మెంట్‌లోని వివిధ స్పెషలైజేషన్లలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులుకోరుతోంది.
Teacher Vacancy in NIT Rourkela

మొత్తం పోస్టుల సంఖ్య: 143
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గ్రేడ్‌2–53, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌2–59, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌1–11, అసోసియేట్‌ ప్రొఫెసర్‌–17, ప్రొఫెసర్‌–03.
విభాగాలు: బయోటెక్నాలజీ అండ్‌ మెడికల్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, సిరామిక్‌ ఇంజనీరింగ్, కెమికల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఎర్త్‌–అట్మాస్పియరిక్‌ సైన్సెస్, ఫుడ్‌ ప్రాసెస్‌ ఇంజనీరింగ్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ,పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.12.2022

వెబ్‌సైట్‌: https://nitrkl.ac.in/
 

చ‌ద‌వండి: KVS Recruitment 2022: కేంద్రీయ విద్యాలయాల్లో 6,414 ప్రైమరీ టీచర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 30,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories