Skip to main content

KVS Recruitment 2022: కేంద్రీయ విద్యాలయాల్లో 6,414 ప్రైమరీ టీచర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన ప్రైమరీ టీచర్‌ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ (కేవీఎస్‌) ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
KVS Recruitment 2022 For 6414 Primary Teacher Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 6414
అర్హత: సీనియర్‌ సెకండరీ, డీఈఎల్‌ఈడీ, డీఈఎల్‌ఈడీ(స్పెషల్‌ ఎడ్యుకేషన్‌), లేదా సీనియర్‌ సెకండరీ, బీఈఎల్‌ఈడీ లేదా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణతతోపాటు సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(సీటెట్‌) పేపర్‌–1లో అర్హత సాధించి ఉండాలి. 
వయసు: 30ఏళ్లు మించకూడదు. 
వేతనాలు: రూ.35400 నుంచి రూ.1,12,400 మధ్య లభిస్తుంది. 

ఎంపిక విధానం: రాత పరీక్ష, క్లాస్‌ డెమో, ఇంటర్వ్యూ, స్కిల్‌ టెస్ట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: కేవీఎస్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
  • ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: 05.12.2022
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 26.12.2022
  • వెబ్‌సైట్‌: https://www.kvsangathan.nic.in/

 

చ‌ద‌వండి: KVS Recruitment 2022: కేంద్రీయ విద్యాలయాల్లో 6,990 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 26,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories