IIT Recruitment: ఐఐటీ, ఖరగ్‌పూర్‌లో నాన్‌టీచింగ్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేది ఇదే..
ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ).. ఒప్పంద ప్రాతిపదికన నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: మెడికల్ ఆఫీసర్లు3,అసిస్టెంట్ రిజిస్ట్రార్లు2,అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు3.
మెడికల్ ఆఫీసర్లు:
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 35ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకి రూ.56,100 నుంచి 1,77,500 వరకు చెల్లిస్తారు.
అసిస్టెంట్ రిజిస్ట్రార్లు:
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ /తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకి రూ.56,100 నుంచి 1,77,500 వరకు చెల్లిస్తారు.
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు:
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకి రూ.56,100 నుంచి 1,77,500 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. డిప్యూటీ రిజిస్ట్రార్, ఐఐటీ ఖరగ్‌పూర్721302 చిరునామకు పంపించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.01.2022
దరఖాస్తు హార్ట్‌కాపీలను పంపడానికి చివరి తేది: 07.02.2022
వెబ్‌సైట్: http://www.iitkgp.ac.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | January 31,2022 |
Experience | 5 year |
For more details, | Click here |