IIT Recruitment 2023: ఐఐటీ గాంధీనగర్‌లో 35 ఉద్యోగాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 35
పోస్టుల వివరాలు: సిస్టమ్ అనలిస్ట్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టాఫ్‌నర్స్, అసిస్టెంట్ ఫిజికల్ ట్రెయినింగ్ ఇన్‌స్ట్రక్టర్ తదితరాలు.
అర్హత
సిస్టమ్ అనలిస్ట్: కనీసం 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ /ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.56,100 చెల్లిస్తారు.
జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్: కనీసం 55 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ/ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 32ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.35,400 చెల్లిస్తారు.
జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్: కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.35,400 చెల్లిస్తారు.
అసిస్టెంట్ స్టాఫ్ నర్స్: ఇంటర్మీడియట్/10+2/జీఎన్‌ఎం ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 27 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.29,200 చెల్లిస్తారు.
అసిస్టెంట్ ఫిజికల్ ట్రెయినింగ్ ఇన్‌స్ట్రక్టర్: కనీసం 55 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 27 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.29,200 చెల్లిస్తారు.
జూనియర్ అసిస్టెంట్: కనీసం 55 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 27 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.21,700 చెల్లిస్తారు.
జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్: కనీసం 55 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 27 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.21,700 చెల్లిస్తారు.
జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్: కనీసం 55 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ/డిప్లొమా/బీఎస్సీ/ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 27 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.21,700 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: సెలక్షన్ టెస్ట్‌లో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 28.02.2023.
వెబ్‌సైట్: https://iitgn.ac.in/
చదవండి: NIT Recruitment 2023: నిట్ తిరుచిరాపల్లిలో వివిధ ఉద్యోగాలు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 28,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |