Skip to main content

NIT Recruitment 2023: నిట్‌ తిరుచిరాపల్లిలో వివిధ ఉద్యోగాలు

తిరుచిరాపల్లిలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NIT Tiruchirappalli Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: టెక్నికల్‌ అసిస్టెంట్, ఎస్‌ఏఎస్‌ అసిస్టెంట్, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌.
అర్హత: పోస్టును అనుసరించి బీఈ/బీటెక్‌/డిప్లొమా/బ్యాచిలర్స్‌ డిగ్రీ/ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.34,800 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, సంస్థ ఇతర నిబంధనల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 01.03.2023.

వెబ్‌సైట్‌: https://www.nitt.edu/

చ‌ద‌వండి: RECPDCL Recruitment 2023: ఆర్‌ఈసీ పీడీసీఎల్‌లో 25 పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 01,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories