Skip to main content

IISER Recruitment 2023: ఐఐఎస్‌ఈఆర్‌ తిరుపతిలో సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ పోస్టులు

తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐఐఎస్‌ఈఆర్‌).. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌/ఫీల్డ్‌ వర్కర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
iiser tirupati recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: నెలకు రూ.18,000+హెచ్‌ఆర్‌ఏ ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్‌: utpal@labs.iisertirupati.ac.in

దరఖాస్తులకు చివరితేది: 26.07.2023.

వెబ్‌సైట్‌: https://www.iisertirupati.ac.in/

Qualification GRADUATE
Last Date July 26,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories