IIM Kozhikode Recruitment 2023: ఐఐఎం కొజికొడ్లో ఆఫీస్ అటెండెంట్ పోస్టులు.. నెలకు రూ.18,000 జీతం..
Sakshi Education
కొజికోడ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం).. ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: 10+2/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.18,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 08.08.2023.
వెబ్సైట్: https://www.iimk.ac.in/
చదవండి: NIT Silchar Recruitment 2023: నిట్ సిల్చర్లో 109 నాన్ టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | August 08,2023 |
Experience | 2 year |
For more details, | Click here |