IIM Bodh Gaya Recruitment 2022: నాన్ ఫ్యాకల్టీ పోస్టులు.. నెలకు రూ.78,800 వరకు వేతనం..
Sakshi Education
బో«ద్‌గయలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం).. నాన్‌ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, అడ్మిన్ ఆఫీసర్, రీసెర్చ్ అసిస్టెంట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి గ్రాడ్యు యేషన్/బీఈ/బీటెక్/పీజీ డిగ్రీ/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 నుంచి 55 ఏళ్లు ఉండాలి.
పని అనుభవం: కనీసం 1 నుంచి 15 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.20,000 నుంచి రూ.78,800 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, టెస్ట్/పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 06.12.2022
వెబ్‌సైట్: https://iimbg.ac.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 06,2022 |
Experience | 1 year |
For more details, | Click here |