Skip to main content

JNU Recruitment 2022: జేఎన్‌యూ, న్యూఢిల్లీలో 62 ప్రొఫెసర్‌ పోస్టులు.. నెలకు రూ.2,18,200 వ‌ర‌కు వేతనం..

న్యూఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ.. ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
JNU Recruitment 2022 for 62 Professor Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 62
ఖాళీలున్న స్కూల్స్‌/సెంటర్లు: స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌-ఈస్తటిక్స్, స్కూల్‌ ఆఫ్‌ కంప్యూటేషనల్‌-ఇంటిగ్రేటివ్‌ సైన్సెస్, స్కూల్‌ ఆఫ్‌ కంప్యూటేషనల్‌-ఇంటిగ్రేటివ్‌ సైన్సెస్, స్కూల్‌ ఆఫ్‌ కంప్యూటర్‌-సిస్టమ్స్‌ సైన్సెస్, స్కూల్‌ ఆఫ్‌ ఇన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్, స్కూల్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్, స్కూల్‌ ఆఫ్‌ ఫిజికల్‌ సైన్సెస్, సెంటర్‌ ఆఫ్‌ స్టడీ ఆఫ్‌ లా అండ్‌ గవర్నెన్స్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు బోధన అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.1,44,200 నుంచి రూ.2,18,200 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీల ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 05.12.2022

వెబ్‌సైట్‌: https://www.jnu.ac.in/

Qualification PhD
Last Date December 05,2022
Experience 5-10 year
For more details, Click here

Photo Stories