Skip to main content

RGUKT: ఆర్‌జీయూకేటీ, బాసరలో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులు

బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్‌జీయూకేటీ).. గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Guest Faculty Posts in RGUKT, Basra

విభాగాలు: సివిల్, మెకానికల్, ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి బీఈ/బీటెక్, ఎంటెక్‌/ఎంఈ/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.30,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఇంటర్వ్యూ వేదిక: ఆర్‌జీయూకేటీ–బాసర క్యాంపస్, బాసర, నిర్మల్‌ జిల్లా, తెలంగాణ.
ఇంటర్వ్యూ తేది: 28.01.2023 (ఉదయం 10 గంటల నుంచి)
వెబ్‌సైట్‌: www.rgukt.ac.in

Qualification GRADUATE
Last Date January 28,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories