Skip to main content

UOH Recruitment 2023: యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సోషియాలజీ తాత్కాలిక ప్రాతిపదికన ఫీల్డ్‌ ఇ­న్వెస్టిగేటర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Field Investigator jobs in University of Hyderabad

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: పీజీ(సోషల్‌ సైన్సెస్‌) ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.15,000 చెల్లిస్తారు.

దరఖాసు పంపాల్సిన ఈమెయిల్‌: hoineilhingsitlhou@uohyd.ac.in.

దరఖాస్తులకు చివరితేది: 30.10.2023.

వెబ్‌సైట్‌: https://uohyd.ac.in/

చ‌ద‌వండి: IOCL Recruitment 2023: ఐవోసీఎల్‌లో 1720 అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date October 30,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories