Skip to main content

IOCL Recruitment 2023: ఐవోసీఎల్‌లో 1720 అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐవోసీఎల్‌) రిఫైనరీ డివిజన్‌.. వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IVOCL Apprenticeships, Career Growth at IVOCL, Join IVOCL as an Apprentic,1720 apprentices in IOCL, Various Department Openings at IVOCL, Career Opportunity,

మొత్తం ఖాళీల సంఖ్య: 1720
ఖాళీలున్న రిఫైనరీలు: గువాహటి, బరౌని, గుజరాత్, హల్దియా, మధుర, పానిపట్‌ రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్, డిగ్బోయి, బొంగైగావ్, పారాదీప్‌.
ఖాళీల వివరాలు: ట్రేడ్‌ అప్రెంటిస్‌లు–869, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లు–851.
విభాగాలు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌.
పోస్టులు: అటెండెంట్‌ ఆపరేటర్, ఫిట్టర్, మెకానికల్, సెక్రటేరియల్‌ అసిస్టెంట్, అకౌంటెంట్, డేటాఎంట్రీ ఆపరేటర్‌.
అర్హత: ఖాళీలను అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, సంబంధిత ట్రేడ్‌/విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఏ, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 31.10.2023 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, వైద్య పరీక్షలు, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.11.2023
అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ తేదీలు: 27.11.2023 నుంచి 02.11.2023 వరకు.
రాతపరీక్ష తేది: 03.12.2023.
రాతపరీక్ష ఫలితాల వెల్లడితేది: 08.12.2023.
ధ్రువపత్రాల పరిశీలన తేదీలు: 13.12.2023 నుంచి 21.12.2023 వరకు 

వెబ్‌సైట్‌: https://iocl.com/

చ‌ద‌వండి: Engineering Executive Trainees Jobs in NTPC: ఎన్‌టీపీసీలో 495 పోస్టులు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date November 20,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories