Engineering Executive Trainees Jobs in NTPC: ఎన్‌టీపీసీలో 495 పోస్టులు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
మొత్తం పోస్టుల సంఖ్య: 495
విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, మైనింగ్.
అర్హత: కనీసం 65 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 55 శాతం) బ్యాచిలర్ డిగ్రీ (ఇంజనీరింగ్/టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్)–2023కి హాజరై ఉండాలి.
వయసు: ఆన్‌లైన్ దరఖాస్తు చివరితేది నాటికి 27 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 ఉంటుంది.
ఎంపిక విధానం: గేట్–2023 స్కోరు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.10.2023
వెబ్‌సైట్: https://www.ntpc.co.in/
చదవండి: CSL Recruitment 2023: కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 95 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 20,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |